Asianet News TeluguAsianet News Telugu

భారత ఒలింపిక్స్ చరిత్రలో టోక్యో గేమ్స్ నూతన అధ్యాయాన్ని లిఖించనుంది: ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అభినవ్ బింద్రా

టోక్యో ఒలింపిక్స్ భారత క్రీడా చరిత్రలో చారిత్రాత్మకంగా నిలిచిపోనున్నాయని, మునుపెన్నడూ లేని విధంగా భారత అథ్లెట్లు ఫెవరెట్లుగా బరిలోకి దిగుతున్నారని

టోక్యో ఒలింపిక్స్ భారత క్రీడా చరిత్రలో చారిత్రాత్మకంగా నిలిచిపోనున్నాయని, మునుపెన్నడూ లేని విధంగా భారత అథ్లెట్లు ఫెవరెట్లుగా బరిలోకి దిగుతున్నారని, వీరు మెడల్స్ కొల్లగొడుతారని ఏషియానెట్ న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అభినవ్ బింద్రా ఆశాభావం వ్యక్తం చేసారు.

Video Top Stories