భారత్ కు తరలింపు కోసం వేచి చూస్తూ ఉక్రెయిన్ పోలాండ్ సరిహద్దుల్లో హోటల్ లో బస చేస్తున్న విదార్థులు...
ఉక్రెయిన్ లో జరుగుతున్న యుద్ధం అక్కడ చదువుకోవడానికి వెళ్లిన భారతీయ విద్యార్థుల ఆశల్ని నాశనం చేసింది.
ఉక్రెయిన్ లో జరుగుతున్న యుద్ధం అక్కడ చదువుకోవడానికి వెళ్లిన భారతీయ విద్యార్థుల ఆశల్ని నాశనం చేసింది..ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుకోసం అక్కడి నుండి వెనక్కి వస్తున్నారు..వీరిని తరలించేందుకు భారత ప్రభుత్వం ఆపరేషన్ గంగ పేరుతో ప్రత్యేక విమానాల్ని ఏర్పాటు చేసి ఇక్కడికి తరలిస్తున్న విషయం తెలిసిందే. ఆ తరలింపులో భాగంగా ఉక్రెయిన్ పోలాండ్ సరిహద్దుల్లో జెషో అంటే పట్టణం లో వీరికి ఒక హోటల్ లో బస ఏర్పాటు చేసారు..
అక్కడ జరుగుతున్న యుద్ధం గురించి వార్తలు ఎప్పటికప్పుడు మీకందించేందుకు మా ఏసియా నెట్ న్యూస్ ప్రతినిధి అక్కడే మకాం చేసారు...ఉక్రెయిన్ సరిహద్దు దేశమైన పోలాండ్ నుండి ఏషియానెట్ న్యూస్ ప్రతినిధి ప్రశాంత్ రఘువంశం మీకందిస్తున్న ఎక్స్ క్లూజివ్ రిపోర్ట్...