500ఏళ్ల కళ సాకారమైంది..Mohan Bhagwat Super Speech

Share this Video

అయోధ్యలో 500 ఏళ్లుగా కోట్ల హిందువుల ఆకాంక్షగా నిలిచిన రామాలయం ఇప్పుడు సాకారమైంది. ధ్వజారోహణ ఉత్సవంలో ఆర్‌ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన శక్తివంతమైన ప్రసంగం అందరికీ ప్రేరణనిచ్చింది.

Related Video