Asianet News TeluguAsianet News Telugu

కొండపల్లి సీతారామయ్య ఇంటర్వ్యూ ఓ సెన్సేషన్

కెఆర్ మూర్తి ఉదయం దినపత్రికకు ఎడిటర్ గా పనిచేశారు. 

First Published Apr 22, 2023, 5:07 PM IST | Last Updated Apr 22, 2023, 5:07 PM IST

కెఆర్ మూర్తి ఉదయం దినపత్రికకు ఎడిటర్ గా పనిచేశారు. ఆ సమయంలో కొండపల్లి సీతారామయ్య ఇంటర్వ్యూ ఉదయం దినపత్రికలో అచ్చయింది. అండర్ గ్రౌండ్ లో ఉన్న అప్పటి పీపుల్స్ వార్ అగ్రనేత సీతారామయ్య ఇంటర్వ్యూను పత్రికలో ప్రచురించడం ఓ సాహసమే. ఆ సాహసం ఎడిటర్ గా కెఆర్ మూర్తి చేశారు. ఉదయం దినపత్రికతో తన అనుబంధాన్ని ఆయన నెమరేసుకున్నారు.దాసరి నారాయణరావు ఎలా ఉండేవారనే విషయాన్ని కూడా ఏషియానెట్ న్యూస్ ప్రతినిధితో పంచుకున్నారు. ఆ తర్వాత ఆంధ్రజ్యోతి, హెఎంటీవీలతో తాను సంపాదకుడిగా ఉన్న కాలాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ విషయాలను కేఆర్ మూర్తి మాటల్లోనే వినండి.

కెఆర్ మూర్తి ఇంటర్వ్యూ మొదటి భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి