స్టిక్కర్లేసిన పండ్లు కొంటున్నారా? అయితే ఇవి తెలుసుకోండి..

పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఆయా సీజన్లలో దొరికే పండ్లు ఆ సీజన్ లో వచ్చే ఆరోగ్య సమస్యలు తగ్గించడానికి కావాల్సిన పోషకాలను కలిగి ఉంటాయి. 

Share this Video

పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఆయా సీజన్లలో దొరికే పండ్లు ఆ సీజన్ లో వచ్చే ఆరోగ్య సమస్యలు తగ్గించడానికి కావాల్సిన పోషకాలను కలిగి ఉంటాయి. అందుకే సీజనల్ ఫ్రూట్స్ ను ఎక్కువగా తీసుకోమని డాక్టర్లు సజెస్ట్ చేస్తుంటారు. అయితే మార్కెట్లో మనకు రకరకాల పండ్లు అందుబాటులో ఉన్నా, రెగ్యులర్ గా కొంటున్నా వేటిమీద మనకు స్టిక్కర్ కనిపించదు. కానీ ఆపిల్, పియర్, సంత్రాలాంటి కొన్ని రకాల నాన్ లోకల్ పండ్లకు స్టిక్కర్లు కనిపిస్తాయి. వాటి రహస్యం ఏంటో తెలుసా?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video