ఆర్ధిక ఇబ్బందులను తొలగించుకోవడానికి పసుపుతో ఇలా చేయండి..!

సనాతన ధర్మంలో పసుపుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవికి, విష్ణువుకు, గణేశుడికి పసుపు అంటే చాలా ఇష్టం. 

First Published Apr 30, 2023, 5:13 PM IST | Last Updated Apr 30, 2023, 5:13 PM IST

సనాతన ధర్మంలో పసుపుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవికి, విష్ణువుకు, గణేశుడికి పసుపు అంటే చాలా ఇష్టం. అందుకే ప్రతి శుభ కార్యంలో పసుపును ఉపయోగిస్తారు. పూజా గృహంలో పసుపుతో స్వస్తిక్ గుర్తులు చేసే ఆచారం కూడా ఉంది. దీనికి పసుపును శుభప్రదంగా భావిస్తారు.