రాత్రి త్వరగా నిద్రపట్టడం లేదా... ఇలా చేసి చూడండి..!
ప్రస్తుతం చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. నిద్రలేమి ఊబకాయం, గుండె జబ్బులతో సహా ఎన్నో దీర్ఘకాలిక రోగాలకు దారితీస్తుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. కొన్ని జీవన శైలి అలవాట్లు నిద్రలేమి సమస్యను పోగొట్టి రాత్రిళ్లు బాగా నిద్రపట్టేలా చేస్తాయి