కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా..? ఈ చిట్కాతో తక్షణ ఉపశమనం పొందండి..!

ఈ రోజుల్లో చిన్న వయసు వారు సైతం కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. అయితే కీళ్ల నొప్పులను తగ్గించడానికి ఈ నూనె మీకు ఎంతో ఉపయోపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అదేంటంటే..

Share this Video

ఈ రోజుల్లో చిన్న వయసు వారు సైతం కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. అయితే కీళ్ల నొప్పులను తగ్గించడానికి ఈ నూనె మీకు ఎంతో ఉపయోపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అదేంటంటే..ప్రస్తుత కాలంలో మోకాళ్ల నొప్పులు సర్వసాధారణ సమస్యగా మారిపోయింది. మోకాళ్ల నొప్పులకు (Knee pain) ముఖ్యకారణం అధిక బరువుతో పాటు జీవనశైలిలోని (Lifestyle) మార్పులు కావచ్చు. దీనికి తోడు చెడు ఆహారపు అలవాట్లు కూడా ఒక కారణం. అందులోనూ ఈ మోకాళ్ళ నొప్పులు వృద్ధాప్య సమయంలోనే కాక యుక్తవయసు వారిని కూడా బాధిస్తున్నాయి. స్థూలకాయంతో శరీర బరువు మొత్తం మోకాళ్లపై పడడంతో మోకాళ్ళ నొప్పులు తీవ్ర ఇబ్బందిని కలిగిస్తాయి. ఇంకా చెప్పాలంటే అనేక కారణాలతో మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి.

Related Video