Asianet News TeluguAsianet News Telugu

మైగ్రెయిన్ తో బాధపడుతున్నారా? అయితే ఇది మీ కోసమే...

తలను నేలకోసి కొట్టుకోవాలన్నంత నొప్పి...కూర్చున్నా, నిలుచున్నా, పడుకున్నా కుదురు ఉండదు. 

First Published Feb 11, 2020, 4:01 PM IST | Last Updated Feb 11, 2020, 4:01 PM IST

తలను నేలకోసి కొట్టుకోవాలన్నంత నొప్పి...కూర్చున్నా, నిలుచున్నా, పడుకున్నా కుదురు ఉండదు. చీమ చిటుక్కుమన్నా బాంబుపడ్డంత చిరాకు..విసుగు..అదే మైగ్రేయిన్ తలనొప్పి. తలకు ఓ పక్కగా మొదలై మనిషి అమాంతం తినేసేంతగా బాధిస్తుంది. మైగ్రెయిన్ తలనొప్పి ఎందుకు వస్తుంది...రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి...అనే విషయాల మీద నిమ్స్ హాస్పిటల్స్ లోని ఇంటిగ్రేటెడ్ ఆయుష్ వెల్ నెస్ సెంటర్ డాక్టర్ నాగలక్ష్మి చెబుతున్న సలహాలు.