Asianet News TeluguAsianet News Telugu

బంగారం బదులు డైమండ్స్ కొంటున్నారా..? ఈ నిజాలు తెలుసుకోవాల్సిందే..!

చాలా మంది ఆభరణాలను ఇన్వెస్టిమెంట్ పర్పస్ ఉపయోగిస్తుంటారు. 

చాలా మంది ఆభరణాలను ఇన్వెస్టిమెంట్ పర్పస్ ఉపయోగిస్తుంటారు. అయితే.. ఈ విషయంలో డైమెండ్స్ ఇన్వెస్టిమెంట్ కి పనికిరావని భావిస్తుంటారు. ఈ సారి మీరు కూడా బంగారానికి బదులు డైమండ్స్ కొనుక్కోవాలని అనుకుంటున్నారా..? అయితే.. డైమండ్స్ కొనేముందు కొన్ని విషయాలను తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. చా