Asianet News TeluguAsianet News Telugu

రేవంత్ ఫుడ్ బాల్ ఆడితే అడ్డురాని ఎలక్షన్ కోడ్... కార్యకర్త అంత్యక్రియలకు కెసీఆర్ వెళ్ళడానికి అడ్డుచ్చిందా..?

సీఎం రేవంత్ రెడ్డి ఫుడ్ బాల్ ఆడటానికి ఎటువంటి ఎలక్షన్ కోడ్ అడ్డురాలేదు.. కాని కార్యకర్త చనిపోతే.. అంత్యక్రియలకు కేసీఆర్ వెళ్ళడానికి మాత్రం ఎలక్షన్ కోడ్ అడ్డు వస్తుందా అని బీఆర్ ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.. 