నాకు మాట్లాడే హక్కు లేదు: యాంకర్ ఝాన్సీ

గ్రేటర్ ఎన్నికల పోలింగ్ కాస్త మందకొడిగా సాగుతోంది. 

First Published Dec 1, 2020, 10:10 AM IST | Last Updated Dec 1, 2020, 10:12 AM IST

గ్రేటర్ ఎన్నికల పోలింగ్ కాస్త మందకొడిగా సాగుతోంది. సెలెబ్రిటీలు సైతం మెల్లిగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. చిరంజీవి ఉదయాన్నే ఓటు హక్కు వినియోగించుకోగా... తాజాగా యాంకర్ ఝాన్సీ ఓటు వేసి మునిసిపల్ ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.