Asianet News TeluguAsianet News Telugu

పారాసెటమోల్ టాబ్లెట్స్ ను అతిగా మింగితే ఎంత ప్రమాదమో తెలుసా..?

దగ్గు, జ్వరం, తలనొప్పి, జలుబు అంటూ ఏది కొంచెం మనల్ని అటాక్ చేసినా ముందుగా మనకు గుర్తొచ్చేది పారాసెటమాల్ టాబ్లెట్సే. 

First Published May 30, 2023, 9:53 AM IST | Last Updated May 30, 2023, 9:53 AM IST

దగ్గు, జ్వరం, తలనొప్పి, జలుబు అంటూ ఏది కొంచెం మనల్ని అటాక్ చేసినా ముందుగా మనకు గుర్తొచ్చేది పారాసెటమాల్ టాబ్లెట్సే. డాక్టర్ల అవసరం లేకుండా చిన్నపాటి జ్వరాన్ని తగ్గించడంలో ఈ మందుబిల్లలు బాగా ఉపయోగపడతాయి. అందులోనూ ఈ టాబ్లెట్లను కరోనా వచ్చినప్పటినుంచి ఇంకా ఎక్కువగా ఉపయోగించడం మొదలు పెట్టారు జనాలు. కానీ వీటిని అతిగా ఉపయోగించడం వల్ల వచ్చే అనర్థాలు బహుషా ఎవరికీ తెలియదేమో. తెలిస్తే గనుక వీటిని వాడటానికి జంకుతారు. ఎందుకో తెలుసా..