నడుమునొప్పి, కాళ్లల్లో తిమ్మిర్లను అసలు అశ్రద్ధ చేయకూడదు

వయసు పైబడ్డ వారిలో కొద్ది దూరం నడిచినా తిమ్మిర్లు రావడం, నడుము నొప్పి అనే సమస్యలను తరచుగా వింటుంటాము. 

Share this Video

వయసు పైబడ్డ వారిలో కొద్ది దూరం నడిచినా తిమ్మిర్లు రావడం, నడుము నొప్పి అనే సమస్యలను తరచుగా వింటుంటాము. కొన్నిసార్లు కొద్ది దూరం కూడా నడవలేకపోతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్ ని సంప్రదిస్తే చికిత్స తీసుకొని త్వరగా ఈ సమస్య నుంచి బయటపడే వీలుంటుంది.

Related Video