వేసవి కాలం శరీరంలో వేడిచేస్తే ఏమవుతుందో తెలుసా..?
Reduce Body Heat: ఎండాకాలం రాకతో చాలా మంది ఒంట్లో వేడి విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది.
Reduce Body Heat: ఎండాకాలం రాకతో చాలా మంది ఒంట్లో వేడి విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. శరీరంలో వేడి ఎక్కువైతే.. కడుపునొప్పి, తలనొప్పి వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.