జుట్టు ఊడిపోతోందా...అయితే ఈ వీడియో మీకోసమే...
మన శరీరానికి ఎన్నో రకాల పోషకాలు అవసరమవుతాయి.
మన శరీరానికి ఎన్నో రకాల పోషకాలు అవసరమవుతాయి. ఇవి మనకు సరిపడా అందినప్పుడు శరీరం అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంటుంది. లోపిస్తే మాత్రం ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.