Asianet News TeluguAsianet News Telugu

నువ్వులు కాదు ఇవి..హెల్త్ బుల్లెట్స్...మీ గుండె పనితీరు మెరుగుపరచడానికి ఎంతో ప్రయోజనకరం...

నువ్వులు చూడటానికి చిన్నగా ఉన్నా.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. 

First Published Jun 16, 2023, 3:19 PM IST | Last Updated Jun 16, 2023, 3:19 PM IST

నువ్వులు చూడటానికి చిన్నగా ఉన్నా.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. ఈ నువ్వుల్లో మెగ్నీషియం, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. నువ్వులు ప్లాస్మా, గ్లూకోజ్ స్థాయిలను మెరుగుపరచడానికి సహాయపడతాయి. నువ్వులలో ఉండే మెగ్నీషియం అధిక రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది.