సర్వైకల్ డిస్క్ రీప్లేస్మెంట్ ఎవరికీ అవసరం, ఎలా చేస్తారు..?

మెడలో నరాల మీద ఒత్తిడి వల్ల, మెడ నొప్పి సమస్య ఉత్పన్నమవుతుంది. 

First Published Feb 12, 2022, 10:08 AM IST | Last Updated Feb 12, 2022, 10:08 AM IST

మెడలో నరాల మీద ఒత్తిడి వల్ల, మెడ నొప్పి సమస్య ఉత్పన్నమవుతుంది. ఆ డిస్క్ సమస్యలు మందులతో తగ్గనప్పుడు సర్వైకల్ డిస్క్ రీప్లేస్మెంట్ సర్జరీని సూచిస్తారు వైద్యులు. ఈ చికిత్సను ఎలా అందిస్తారు, ఎవరికీ అవసరం అనే విషయాల గురించి  ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ కన్సల్టెంట్ న్యూరో, స్పైన్ సర్జన్ డాక్టర్ BSV రాజు గారు ఏషియా నెట్ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా ఏమి చెప్పారో చూడండి..!