నడకను చూసుకో.. నీ ఆరోగ్యం తెలుస్తుంది...

నడక..ఎలా నడవాలి? ఎలా నడుస్తున్నారు? మీరు నడిచే నడక సరైందేనా? పాదాలు పూర్తిగా భూమికి ఆనుతున్నాయా? ముందరి వేళ్లమీద నడుస్తున్నారా...

Share this Video

నడక..ఎలా నడవాలి? ఎలా నడుస్తున్నారు? మీరు నడిచే నడక సరైందేనా? పాదాలు పూర్తిగా భూమికి ఆనుతున్నాయా? ముందరి వేళ్లమీద నడుస్తున్నారా...లేక పాదం పూర్తిగా నేలను తాకకుండానే అడుగులు మార్చేస్తున్నారా? మీ నడకలోనే మీ ఆరోగ్యం ఉందన్న విషయం మీకు తెలుసా...నడకను బట్టి అనేక జబ్బులకు దూరంగా ఉండొచ్చన్న విషయం అవగాహన ఉందా? ఈ విషయాలే మాట్లాడుతున్నారు..నిమ్స్ లోని ఇంటిగ్రేటెడ్ ఆయుష్ వెల్ నెస్ సెంటర్ డాక్టర్..డా. నాగలక్ష్మి రెడ్డి...

Related Video