Asianet News TeluguAsianet News Telugu
breaking news image

ఇలా చేస్తే మోకాళ్ల నొప్పులు మాయం...

అరవైల్లో రావాల్సిన మోకాళ్ల నొప్పులు ఈ మధ్య చాలా ఎర్లీగా అంటే 25యేళ్లనుండే మొదలైపోతున్నాయి. 

అరవైల్లో రావాల్సిన మోకాళ్ల నొప్పులు ఈ మధ్య చాలా ఎర్లీగా అంటే 25యేళ్లనుండే మొదలైపోతున్నాయి. దీనికి కారణం మన జీవన విధానమే అంటారు డాక్టర్ నాగలక్ష్మీ. అంతేకాదు చిన్న చిన్న వ్యాయామాల ద్వారా మోకాళ్ల నొప్పులు రాకుండా చూసుకోవచ్చంటున్నారు.