తృణధాన్యాలలో రారాజు రాగులు, ఎన్ని ప్రయోజనాలో...
అత్యంత ఆరోగ్యకరమైన తృణధాన్యాలలో రాగులు (Ragulu) అతి ముఖ్యమైన పౌష్టికాహారం.
అత్యంత ఆరోగ్యకరమైన తృణధాన్యాలలో రాగులు (Ragulu) అతి ముఖ్యమైన పౌష్టికాహారం. దక్షిణ భారతదేశంలో రాగులను ఎక్కువగా ఉపయోగిస్తారు. రాగులు శరీరానికి ఎనర్జీ బూస్టర్ గా సహాయపడుతాయి. రాగులలో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. మరి ఇప్పుడు రాగులను తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు (Health benefits) గురించి తెలుసుకుందాం..