జీవనశైలి : లావు తగ్గాలంటే నూనెలను పూర్తిగా మానెయ్యాలా..?

బరువు తగ్గాలని వెయిట్ లాస్ రెజీమ్స్ ఫాలో అవుతున్నవారు తమ ఆహారం నుంచి నూనెలను పూర్తిగా తొలగిస్తారు. 

| Updated : May 18 2023, 08:00 PM
Share this Video

బరువు తగ్గాలని వెయిట్ లాస్ రెజీమ్స్ ఫాలో అవుతున్నవారు తమ ఆహారం నుంచి నూనెలను పూర్తిగా తొలగిస్తారు. దీనివల్ల తొందరగా బరువు తగ్గాలన్న తమ లక్ష్యాలను చేరుకుంటామని అనుకుంటారు. అయితే ఇది నిజమేనా? ఆహారంలో పూర్తిగా నూనెలను తొలగించడం మంచిదేనా? దీనివల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాలుంటాయి? ఇప్పుడు చూద్దాం.

Related Video