బ్లాక్ ఫంగస్ వ్యాది అందరికి రాదు ...డాక్టర్ వినూష
కరోనా బారిన పడిన వారందరు ఈ బ్లాక్ ఫంగస్ బారిన పడరు .
కరోనా బారిన పడిన వారందరు ఈ బ్లాక్ ఫంగస్ బారిన పడరు . ఎటువంటి వారు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంటుందో ఈ వీడియోలో వివరించారు డాక్టర్ వినూష ఎండి జనరల్ ఫిజీషియన్.