ఆరోగ్యరక్ష:పరగడుపున వ్యాయామం చేస్తే ఇన్ని లాభాలా..?

వ్యాయామం ఆరోగ్యానికి చాలా మంచిది. 

First Published Jul 24, 2021, 11:00 AM IST | Last Updated Jul 24, 2021, 11:00 AM IST

వ్యాయామం ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజూ వ్యాయామం చేసేవారు ఎంతో ఫిట్ గా ఉంటారు. ఆరోగ్యంగానూ ఉంటారు. ఈ విషయం మనకు తెలిసిందే. అయితే.. మనలో చాలా మందికి అసలు వ్యాయామం ఎప్పుడు చేయాలి అనే విషయంలో అవగాహన ఉండదు. ఉదయం చేయాలా.. లేక సాయంత్రం చేయాలా..? ఉదయాన్నే చేస్తే.. తిని చేయాలా..? తినకముందు చేయాలా అనే డౌట్స్ ఉంటాయి. వీటిపై నిపుణులు ఏం చెబుతున్నారు. పరగడుపున వ్యాయామం చేస్తే ఏమౌతుందో ఇప్పుడు  చూద్దాం.