చెంచాతో హెల్త్ చెకప్.. ఎలాగో తెలుసా?
వంటింట్లో ఉండే స్పూన్ మీ ఆరోగ్యాన్ని పసిగడుతోందని మీకు తెలుసా? ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.
వంటింట్లో ఉండే స్పూన్ మీ ఆరోగ్యాన్ని పసిగడుతోందని మీకు తెలుసా? ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. తినడానికి లేదా ఆహారపదార్థాలను కలపడానికి ఉపయోగించే స్పూన్ తో ఎంచక్కా హెల్త్ చెకప్ చేసుకోవచ్చు. దీన్నే స్పూన్ టెస్ట్ అంటున్నారు నిపుణులు.