video news : కారంపుడిలో పలనాడు వీరుల వీరారాధన ఉత్సవాలు

గుంటూరు జిల్లా పలనాడు, కారంపుడిలో ఐదు రోజుల పాటు పలనాడు వీరుల వీరారాధన ఉత్సవాలు జరుగుతున్నాయి. వీటిలో భాగంగా మూడోరోజు అయిన బుధవారంనాడు మండపోరు అంటే చాపకుడు నిర్వహణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బందోబస్తును గుంటూరు రూరల్ జిల్లా ఎస్పి సిహెచ్.విజయారావు, ఐపిఎస్. పర్యవేక్షించారు.

Share this Video

Related Video