Chalo Amaravati : రాజధాని రైతులా? పార్టీనాయకులా? 2,3 రోజుల్లో చెబుతాం...

గురువారం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి యాత్ర చేశారు. ఈ యాత్రలో చంద్రబాబు బస్సుమీద రాజధాని రైతులు చెప్పులు విసిరారు. ఈ ఘటన మీద గుంటూరు జిల్లా తుళ్లూరు అడిషనల్ sp చక్రవర్తి మీడియా సమావేశం నిర్వహించారు. చంద్రబాబు పర్యటనలో, బస్ పై చెప్పులు,రాళ్లు  విసిన వ్యక్తులను గుర్తించాం,త్వరలో వారిని అరెస్టు చేస్తామని చెప్పారు. తాము విధులు మాత్రమే నిర్వహించామని ఎవర్నీ అదుపులోకి తీసుకోలేదని తెలిపారు.

Share this Video

Related Video