Asianet News TeluguAsianet News Telugu

పుచ్చకాయతో చక్కటి మాక్ టైల్ తయారీ విధానం

పుచ్చకాయ  మాక్ టైల్ మంచి కలర్  ఫుల్ గా ఉండడమే కాదు చాల రుచిగా కూడా ఉంటుంది . 

First Published Jun 7, 2023, 5:05 PM IST | Last Updated Jun 7, 2023, 5:05 PM IST

పుచ్చకాయ  మాక్ టైల్ మంచి కలర్  ఫుల్ గా ఉండడమే కాదు చాల రుచిగా కూడా ఉంటుంది . చాల వరకు  పుచ్చ కాయను  ముక్కలుగా తినటానికి ఇష్టపడతారు .కొంత మంది ముక్కలు మిక్సీ చేసి జ్యూస్ తాగుతారు  . మనం ఇప్పుడు  పుచ్చ కాయతో  చక్కటి మాక్ టైల్ చేసుకుందాం . దీనికి కావలిసిన పదార్దాలు , చేసే విధానం ఈ వీడియోలో చూడండీ .