తెలంగాణ స్పెషల్.. సర్వపిండి చేయడం ఎలాగో చూడండి..

సర్వపిండి, సర్వప్ప, గిన్నెప్ప.. ఇలా రకరరకాల పేర్లతో పిలిచే రుచికరమైన వంటకం సర్వపిండి. 

Share this Video

సర్వపిండి, సర్వప్ప, గిన్నెప్ప.. ఇలా రకరరకాల పేర్లతో పిలిచే రుచికరమైన వంటకం సర్వపిండి. తెలంగాణ స్పెషల్ వంటకం. ఎంతో టేస్టీగా ఉండే ఈ అప్పా చేయడం అందరికీ సాధ్యమయ్యేది కాదు. కానీ నితిక ఈజీగా చేసేసింది.. సో మీరూ చూసి.. ట్రై చేయండి...

Related Video