శనగలు ఫ్రై చేసుకొని వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది

చల్లగా లేక వర్షం  పడినప్పుడు వేడి వేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది . 

Share this Video

చల్లగా లేక వర్షం పడినప్పుడు వేడి వేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది . అప్పుడు మనం శనగలను ఫ్రై చేసుకొని వేడి వేడిగా తింటే సూపర్ గా ఉంటుంది . శనగలను ఏ విధంగా ఫ్రై చేసుకుంటే రుచిగా ఉంటుందో ఈ వీడియోలో చూసి చేసుకోండి . 

Related Video