Asianet News TeluguAsianet News Telugu

చాలా ఈజీ గా మసాలా రైస్ ఇలా తయారు చేసుకోవచ్చు

వండిన అన్నం తో మసాలా రైస్ చేసుకొని తింటే చాల టేస్టీ గా ఉంటుంది . 

First Published Sep 16, 2021, 12:25 PM IST | Last Updated Sep 16, 2021, 12:25 PM IST

వండిన అన్నం తో మసాలా రైస్ చేసుకొని తింటే చాల టేస్టీ గా ఉంటుంది . కూరలు చేసుకు సమయం లేనప్పుడు అన్నంతో అప్పటికప్పుడు ఇలా మసాలా రైస్ చేసుకొని తినవచ్చు . దానికి కావలసిన పదార్దాలు తయారు చేసే విధానం ఈ వీడియోలో చుడండి .