రోజుకు ఎన్ని గుడ్లు తింటున్నారు..

గుడ్డు అంటే గుటుక్కున మింగేస్తారు చాలామంది.

Share this Video

గుడ్డు అంటే గుటుక్కున మింగేస్తారు చాలామంది. ఏకంగా రోజుకు నాలుగైదు లాగించేస్తారు. గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిదే.. అయితే ఏదైనా మోతాదు మించితే ప్రమాదమే కదా. అది గుడ్డుకూ వర్తిస్తుంది. మరి ఎలా? రోజుకు ఎన్ని గుడ్లు తింటే మంచిది?

Related Video