Asianet News TeluguAsianet News Telugu

పచ్చి గుడ్డును తినొచ్చా..? తింటే ఏమైనా నష్టముందా..?

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. గుడ్డులోని తెల్లసొనలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి.  

First Published Jun 7, 2023, 4:56 PM IST | Last Updated Jun 7, 2023, 4:56 PM IST

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. గుడ్డులోని తెల్లసొనలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి.  గుడ్డుపచ్చసొనలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు అందుకే గుడ్డులోని ఏదో ఒక భాగాన్నే కాకుండా గుడ్డు మొత్తాన్ని తినడం చాలా ముఖ్యం.