ఈ టీ గురించి ఎప్పుడైనా విన్నారా?

కరివేపాకు.. చాలా ఔషధగుణాలు, ఆరోగ్యలక్షణాలు ఉన్నది. 

Share this Video


కరివేపాకు.. చాలా ఔషధగుణాలు, ఆరోగ్యలక్షణాలు ఉన్నది. అందుకే దీన్ని కూరల్లో, చారుల్లో విరివిగా వాడతాం. కాకపోతే తినేప్పుడు తీసి పారేస్తాం. అయితే కరివేపాకు పూర్తి ప్రయోజనాలు పొందాలంటే మరో మార్గం ఉంది. అదే కరివేపాకు టీ. 

Related Video