Asianet News TeluguAsianet News Telugu

నల్ల జీలకర్ర గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

నల్ల జీలకర్రలో ఎన్నో ఉపయోగాలున్నాయి. 

First Published Sep 3, 2020, 8:55 AM IST | Last Updated Sep 3, 2020, 8:55 AM IST

నల్ల జీలకర్రలో ఎన్నో ఉపయోగాలున్నాయి. వంటింట్లో రెగ్యులర్ గా దీన్ని వాడితే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నల్ల జీలకర్రను శతాబ్దాలుగా మూలికా ఔషధంగా వాడుతున్నారు. మామూలు జీలకర్రకంటే ఎంతో పవర్ ఫుల్ ఈ నల్ల జీలకర్ర. మరి దీంట్లోని ఔషధ గుణాలేంటో తెలుసుకుంటే వదలిపెట్టరు.