Asianet News TeluguAsianet News Telugu

కాకరకాయ పచ్చడి ఇలా రుచికరంగా తయారు చేసుకోండి

కాకరకాయ పచ్చడిని చింతపండు తో కాకుండా ,నిమ్మకాయతో నిల్వ ఉండేలా చాల రుచిగా  ఈ వీడియోలో చూపిన విధంగా చేసుకోవచ్చు . 

First Published Jan 12, 2021, 4:47 PM IST | Last Updated Jan 12, 2021, 4:47 PM IST

కాకరకాయ పచ్చడిని చింతపండు తో కాకుండా ,నిమ్మకాయతో నిల్వ ఉండేలా చాల రుచిగా  ఈ వీడియోలో చూపిన విధంగా చేసుకోవచ్చు . ఎంతో ఔషధ గుణాలు కలిగిన కాకరకాయని ఇలా పచ్చడి చేసుకొని వేడి వేడి అన్నంలో తింటే ఎవరైనా సరే ఆహా అనాల్సిందే . అందరు ఇంట్లో ఈజీ గా చేసుకునే రెసిపీ .