రోజుకో అరటిపండుతో ఎంచక్కా బరువు తగ్గొచ్చు...

అరటిపండులో చాలా సుగుణాలున్నాయి. 

Share this Video

అరటిపండులో చాలా సుగుణాలున్నాయి. తేలిగ్గా జీర్ణమవుతుంది. చీప్ గా దొరుకుతుంది. ఓ రెండు అరటిపండ్లు తిని గ్లాసుడు మంచినీళ్లు తాగితే చాలు. ఆ పూట గడిచినట్టే. శరీరంలో మల బద్ధకాన్ని తొలగిస్తుంది. ఇలా అరటిపండు గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో విశేషాలున్నాయి. బరువు తగ్గాలనుకునే అరటిపండును చూస్తేనే భయపడతారు. దాన్ని తమ డైట్ లో నుండి తీసేస్తారు. నిజంగానే అరటిపండు తింటే బరువు పెరుగుతారా? అనేది అపోహే అంటున్నారు నిపుణులు. అంతేకాదు రోజుకో అరటిపండు తింటే ఎంచక్కా బరువు తగ్గి నాజూగ్గా తయారవుతారనీ చెబుతున్నారు. 

Related Video