వేడినీళ్లుంటే ఇన్స్టంట్ గా కమ్మటి ఛాయ్, రుచిలో సాటిలేని టీ బాంబ్స్

ఉదయాన్నే లేవగానే వేడి వేడిగా  పొగలు కక్కే టీ తాగితే ఎంత హాయిగా ఉంటుంది.

Share this Video

ఉదయాన్నే లేవగానే వేడి వేడిగా  పొగలు కక్కే టీ తాగితే ఎంత హాయిగా ఉంటుంది. చాలా మందికి అసలు తీ తాగకుండా రోజే మొదలుకాదు.అయితే.. ఇంట్లో ఉన్నప్పుడు మనకు నచ్చినట్లు టీ దొరుకుతుంది. మరి బయటకు ఎక్కడికైనా వెళ్లినా.. లేదా ట్రావెలింగ్ లో ఉన్నా... మనకు నచ్చిన విధంగా టీ దొరకడం కొంత కష్టమే.

Related Video