గర్భవతులు అసలే తినకూడని ఫుడ్స్

అమ్మ అని పిలిపించుకోవడం ప్రతి మహిళా కల. తల్లి కావాలని ప్రతి మహిళ ఆశపడుతూ....  గర్భం దాల్చింది మొదలు బిడ్డ పుట్టేవరకు చాలా జాగ్రత్తగా ఉంటుంది. 

Share this Video

అమ్మ అని పిలిపించుకోవడం ప్రతి మహిళా కల. తల్లి కావాలని ప్రతి మహిళ ఆశపడుతూ.... గర్భం దాల్చింది మొదలు బిడ్డ పుట్టేవరకు చాలా జాగ్రత్తగా ఉంటుంది. రోజువారీ జీవన విధానం నుండి తినే తిండి వరకు ఏ చిన్న పొరపాటు చేసినా.. బిడ్డ ప్రాణానికే ప్రమాదం. 
గర్భంలోని శిశువు ఆరోగ్యకరమైన ఎదుగుదల కోసం ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకుంటూ.. సమయానికి ట్యాబ్లెట్స్ వేసుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటారు. తినాల్సిన ఫుడ్స్ తినడంతోపాటుగా... తినకూడని ఫుడ్స్ కి కూడా దూరంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భిణీలు తినకూడని ఫుడ్స్ ఉంటాయా అని ఆశ్చర్యపోకండి. బిడ్డ ఎదుగుదల తల్లి ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. అందుకోసమే కొన్ని ఫుడ్స్ కి దూరంగా ఉండాలి. అసలు గర్భిణీలు తినకూడని ఫుడ్స్ ఏంటో ఒకసారి చూద్దాము.

Related Video