నేరం చేసావని పోలీసులు అరెస్ట్ చేస్తే ఏం చేయాలి

నేరం జరిగినప్పుడు మనకి సంబంధం లేకపోయినా పోలీసులు అరెస్ట్ చేస్తే ఏం చేయాలి . 

Share this Video

నేరం జరిగినప్పుడు మనకి సంబంధం లేకపోయినా పోలీసులు అరెస్ట్ చేస్తే ఏం చేయాలి . మనకి చట్టంలో ఎలాంటి హక్కులు ఉన్నాయి . ఏవిధంగా మనకి ఆ నేరానికి సంబంధంలేదు అని నిరూపించుకోవాలి అనేది ఈ వీడియోలో అడ్వకేట్ వై . వేణుగోపాల్ రెడ్డి ఈ వీడియోలో వివరించారు .