కేసిఆర్ మీద తమిళిసై వ్యాఖ్యలు: వివాదాల చరిత్ర పెద్దదే..


తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ వ్యవహారశైలి పట్ల గవర్నర్ తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Share this Video


తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ వ్యవహారశైలి పట్ల గవర్నర్ తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాధినేతలనైనా కలవడానికి వీలవుతుంది గానీ ఈ రాష్ట్రాధినేతను కలవడం సాధ్యం కాదని ఆమె వ్యాఖ్యానించారు. సచివాలయ భవనం ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించకపోవడంపై ఆమె కేసిఆర్ మీద వ్యాఖ్యలు చేశారు. గవర్నర్లకు, ముఖ్యమంత్రులకు మధ్య వివాదాలు తెలంగాణకు మాత్రమే పరిమితం కాదు, ఈ వివాదాల చరిత్ర పెద్దదే.

Related Video