
బిత్తిరి సత్తితో లైలా టీం ఫన్నీ చిట్‌చాట్
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ లైలా. రామ్ నారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటించింది. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్భంగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా లైలా మూవీ టీంని బిత్తిరి సత్తి ఇంటర్వ్యూ చేశాడు. సత్తి అడిగిన ఫన్నీ ప్రశ్నలకు హీరో విశ్వక్ సేన్, హీరోయిన్ ఆకాంక్ష శర్మ, నటుడు అభిమన్యు సింగ్ చెప్పిన సమాధానాలు నవ్వులు పూయించాయి. ఈ ఫన్నీ ఇంటర్వ్యూ చూసేయండి మరి.