నీ సినిమా కోసం వన్ ఇయర్ వెయిట్ చేయాలా..? అదిరిపోయే ఆన్సర్ ఇచ్చిన సత్యదేవ్..

టాలీవుడ్ యాక్టర్ సత్యదేవ్ కు షాకింగ్ ప్రశ్న ఎదురయ్యింది. అవకాశాలు రావడంలేదా..? సినిమాలు కావాలని చేయడంలేదా అంటూ మీడియా  నుంచి ప్రశ్న ఎదురవ్వగా.. ఆయన షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు. 

First Published May 11, 2024, 3:41 PM IST | Last Updated May 11, 2024, 3:41 PM IST