Sabdham Movie: వైశాలిని మించిన హర్రర్‌ చూపిస్తాం: ఆది పినిశెట్టి

Share this Video

ఆది పినిశెట్టి హీరోగా నటించిన తెలుగు, తమిళ చిత్రం ‘శబ్దం’. ఈ మూవీకి అరివళగన్‌‌ దర్శకత్వం వహించారు. ‘వైశాలి’ తర్వాత ఆది, అరివళగన్ కాంబినేషన్‌లో రూపొందిన రెండో మూవీ ఇది. 7జీ ఫిల్మ్స్ సమర్పణలో శివ ఈ మూవీని నిర్మించారు. ఫిబ్రవరి 28న థియేటర్లలో సినిమా విడుదల సందర్భంగా హైదరబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు మూవీ టీం.

Related Video