క్రాక్ మూవీ : అప్పిగా..సుబ్బిగా..ఎవడైతే నాకేంట్రా...
రవితేజ హీరోగా వస్తోన్న కొత్త సినిమా క్రాక్. ఈ సినిమా ట్రైలర్ ను శివరాత్రి రోజు లాంచ్ చేశారు. మే 8న ఈ సినిమా రాబోతుంది.
రవితేజ హీరోగా వస్తోన్న కొత్త సినిమా క్రాక్. ఈ సినిమా ట్రైలర్ ను శివరాత్రి రోజు లాంచ్ చేశారు. మే 8న ఈ సినిమా రాబోతుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్.