Asianet News TeluguAsianet News Telugu

ప్రెషర్ కుక్కర్ మూవీ : కనిపించినోడినల్లా కల్లు తాగించమంటున్న రాహుల్ రామకృష్ణ

సాయి రోనక్, ప్రీతి అస్రాని, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో సుజియో, సుహలి దర్శకత్వం అప్పిరెడ్డి నిర్మిస్తున్న సినిమా ప్రెషర్ కుక్కర్.

First Published Feb 6, 2020, 11:54 AM IST | Last Updated Feb 6, 2020, 11:54 AM IST

సాయి రోనక్, ప్రీతి అస్రాని, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో సుజియో, సుహలి దర్శకత్వం అప్పిరెడ్డి నిర్మిస్తున్న సినిమా ప్రెషర్ కుక్కర్. ప్రతి ఇంట్లో ఇదే లొల్లి అనేది ట్యాగ్ లైన్. ఫిబ్రవరి 21 న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రోమో రిలీజ్ చేశారు. అదే ఈ వీడియో...