
బాలయ్య గురించి ప్రగ్యా జైశ్వాల్ ఇంట్రస్టింగ్ కామెంట్స్
సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన డాకు మహారాజ్ సినిమా థియేటర్లలో విజయవంతంగా కొనసాగుతోంది. బాబీ కొల్లి దర్శకత్వంలో నటసింహం నందమూరి బాలక్రిష్ణ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్ మీట్‌లో బాలక్రిష్ణ గురించి హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు.