చిరు సినిమా ఒక్కటి..దాసరి సినిమాలే....: పలాస చూసి మందకృష్ణ మాదిగ

పలాస ప్రాంతంలో 1978లో జరిగిన వాస్తవ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా పలాస 1978.

| Asianet News | Updated : Mar 10 2020, 04:12 PM
Share this Video

పలాస ప్రాంతంలో 1978లో జరిగిన వాస్తవ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా పలాస 1978. గతవారం రిలీజైన ఈ సినిమాను దళిత ఉద్యమకారుడు మందకృష్ణ మాదిగ చూశారు. సినిమాలోని పాత్రలు కంటతడి పెట్టించాయని ఎమోషన్ అయ్యారు. అంతేకాదు ప్రతీ దళితుడు చూడాల్సిన సినిమా అంటూ చెప్పుకొచ్చారు.

Related Video