ఓ పిట్ట కథ : పిట్టకథే కానీ...చాలా ముద్దుగా ఉంది..కొరటాల శివ..
విశ్వంత్, సంజయ్‌రావు, నిత్యాశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓ పిట్టకథ’.
విశ్వంత్, సంజయ్‌రావు, నిత్యాశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓ పిట్టకథ’. చందు ముద్దు దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్రలో బ్రహ్మాజీ నటించారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ను డైరెక్టర్ కొరటాల శివ ఆవిష్కరించారు.