న్యూడ్ ఫోటో అడిగిన అభిమానికి శ్రీముఖి ఏం షేర్ చేసిందో తెలుసా..?

సోషల్ మీడియాలో చురుకుగా ఉండే యాంక‌ర్ శ్రీముఖి కు ఫ్యాన్స్ ఎక్కువే. 

First Published Feb 27, 2021, 12:06 PM IST | Last Updated Feb 27, 2021, 12:06 PM IST

సోషల్ మీడియాలో చురుకుగా ఉండే యాంక‌ర్ శ్రీముఖి కు ఫ్యాన్స్ ఎక్కువే. దాంతో అదే సోషల్ మీడియా వేదికగా త‌న అభిమానులతో ఇంటరాక్ట్ అవుతూ..వారు అడుగుతోన్న ప్ర‌శ్న‌ల‌కు అప్పుడ‌ప్పుడు సమాధానాలు ఇస్తుంటుంది. తాజాగా, ఆమె అభిమానులు అడిగే ఫొటోలు పంపుతాన‌ని, ఏదైనా ఆస‌క్తికర విష‌యాలు అడిగితేనూ చెబుతాన‌ని శ్రీముఖి త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో చెప్పింది.